Ravva rasagulla..........

http://teluguone.com/ladies/recipes/sweets/images/ravaa-rasgulla.jpg
రవ్వ రసగుల్లాలు
కావలసినవి:
  • బొంబాయి రవ్వ - రెండు కప్పులు,
  • పాలు - మూడు కప్పులు,
  • పంచదార - ఒకటిన్నర కప్పు,
  • నూనె - సరిపడా. ravaa rasgulla

తయారు చేయు విధానం:

ముందుగా ఒక పాత్రలో పాలు పోసి మరిగించుకోవాలి. తరువాత అందులో బొంబాయి రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత చిన్న చిన్న ఉండల మాదిరిగా చేసుకోవాలి. తరువాత వీటిని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మరొక పాత్రలో నీళ్లుపోసి తగినంత పంచదార వేసి పాకం పట్టాలి. నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న ఉండలను ఈ పాకంలో వేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి తీసుకోవాలి.

No comments:

Post a Comment