Egg roast..........

"ఎగ్ రోస్ట్"
కావలసినవి:
- ఉడికించిన కోడిగుడ్లు.. రెండు
- నూనె.. 2 టీ.
- పసుపు.. చిటికెడు
- మెంతిపొడి.. చిటికెడు
- జీలకర్ర పొడి.. చిటికెడు
- ధనియాలపొడి.. అర టీ.
- కారం.. పావు టీ.
- ఉప్పు.. తగినంత egg-rost
తయారు చేయు విధానం:
ఉడికించి పొట్టుతీసిన కోడిగుడ్లను రెండుగా నిలువుగా కట్ చేసుకోవాలి. పాన్*లో నూనె వేడయ్యాక కట్ చేసిన గుడ్లు వేసి పసుపు, మెంతిపొడి, జీలకర్రపొడి, ధనియాలపొడి, కారం, ఉప్పు చల్లి కలియబెట్టి మూడు నిమిషాలపాటు వేయించి దించేయాలి. అంతే ఎగ్ రోస్ట్ తయార్..! కావాలనుకుంటే ఇందులో మిరియాలపొడి, గరంమసాలా, మెంతి ఆకులు కూడా వేసి రోస్ట్ లాగా చేసుకోవచ్చు.

0 comments:
Post a Comment